చర్చ:తెలుగు సినిమాలు 2007
Appearance
పేజీ అవసరం?
[మార్చు]వర్గం:2007 తెలుగు సినిమాలు ఉండగా ఈ పేజీ ఎందుకు? వర్గం దానికదే తాజాకరించబడుతుంది. ఈ పేజీని ఎవరోఒకరు మార్చాలి. ఈ పేజీ వల్ల నేను చూడలేకున్న ఉపయోగాలేమైనా ఉన్నాయా?--వీవెన్ 06:38, 4 మే 2007 (UTC)
వీవెన్! ఇంతకు ముందు ఇదే ప్రశ్న నేను వైఙాసత్యను అడిగాను. ఆ చర్చలో కొంత భాగం ఇక్కడికి కాపీ చేస్తున్నాను:
వైఙాసత్యగారూ, తెలుగు సినిమాలు మూడు విధాలుగా చూపబడుతున్నాయి.
- అకారాది క్రమం
- సంవత్సరాల వారీ చిట్టా
- సంవత్సరాలవారీ వర్గం
మూడవది ఆటోమాటిక్. మొదటి రెండు మనం చేర్చాల్సినవి. అంటే మనం క్రొత్త సినిమాను చేర్చాలంటే మొదటి రెండు చిట్టాలలోనూ చేర్చాలి. సంవత్సరం వారీ గా వర్గం ఉండగా మళ్ళీ మనం ఒక జాబితాను చేయడం అవుసరమా?
--కాసుబాబు 12:03, 22 జనవరి 2007 (UTC)
- ప్రస్తుతము చిట్టాలలాగా కనిపిస్తున్నా ఈ సంవత్సరాల వారీ పేజీల ఉద్దేశ్యము చిట్టాతోపాటు ఆ సంవత్సరములో తెలుగు సినిమా రంగములో జరిగిన విషయాలు, కొత్తగా వచ్చిన పోకడలు, కొత్త నటులు, నటీమణులు, ఏ చిత్రాలు విజయవంతమయ్యాయి. వేటికి ఏ అవార్డులొచ్చాయి మొదలైన ఎన్నో విషయాలు రాయడానికి ఉన్నాయి.
- --వైఙాసత్య 19:59, 22 జనవరి 2007 (UTC)
తరువాత నవీన్ చాలా సంవత్సరాల సినిమాలకు రెండు మూడు పేరాలు సమాచారం చేర్చాడు. --కాసుబాబు 12:07, 4 మే 2007 (UTC)
వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు