చర్చ:తెలుగు సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
Nuvola apps filetypes.svg
ఈ వ్యాసం మొలకతరగతి చెందిన వ్యాసం అని వికీప్రాజెక్టు భారతదేశం ద్వారా యాంత్రికంగా కొలిచారు. దీనికి కారణం ఈ వ్యాసంలో మొలక అనే పేరు ఉన్న మూసను ఉపయోగించటమే, లేదా వ్యాసంలో ఉన్న సమాచారం బాగా తక్కువ వుండటం కూడా ఇంకో కారణం.
  • మీరు దీనిని అంగీకరిస్తే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి.
  • మీరు దీనిని అంగీకరించకపోతే గనక, దయచేసి {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలోని, తరగతి పారామీటరు మార్చాండి. ఆ తరువాత {{వికిప్రాజెక్టు భారతదేశం}} యొక్క యాంత్రికం=అవును పారామీటరు ఈ చర్చాపేజీ నుండి తొలగించండి, తరువాత వ్యాసం నుండి మొలక అని ఉన్న మూసను కూడా తొలగించండి.


I sure think this is increasing beyond controle.

divide this in alphabetical pages and have a template.

Also we can have pages for every year. That really good idea.Isn't it?

Yes, Very nice idea. Sooner or later we had to do it. Why not do it NOW --వైఙాసత్య 18:01, 23 August 2005 (UTC)

చిట్టా, జాబితా[మార్చు]

"మొత్తము తెలుగు సినిమాల చిట్టా", "మొత్తము తెలుగు సినిమాల జాబితా" - అని రెండు వ్యాసాలు, ఒకే విషయంతో ఉన్నాయి. ఇది పొరపాటున జరిగిందనుకొంటున్నాను. సరిచూడ కోరుతున్నాను - కాసుబాబు 20:11, 25 సెప్టెంబర్ 2006 (UTC)

తెలుగు సినిమాలు వ్యాసం నుండి[మార్చు]

This page replaces మొత్తము తెలుగు సినిమాల జాబితా and మొత్తము తెలుగు సినిమాల చిట్టా as those pages donot have any actual content except serving as navigation pages. As of now they are orphan pages. If you feel we need to put either of them in place again. let me know so that we can think of some way of accomodating things --వైఙాసత్య 11:57, 22 సెప్టెంబర్ 2005 (UTC)

I think we can do away with these.__చదువరి 13:22, 22 సెప్టెంబర్ 2005 (UTC)

విరుద్ద గణాంకాలు[మార్చు]

ఇక్కడ తెలుగు సినిమాల జాబితాలో 2000 సం|| విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రాలు 80 అని ఉంది. కానీ సెన్సార్ బోర్డు వారి సైటు లో 40 అని మాత్రమే ఉంది. ఇప్పుడు ఏమి శాయవలె --నవీన్ 13:39, 6 జూన్ 2007 (UTC)


ఒక సూచన[మార్చు]

సినిమా పేరుతో పాటు సంవత్సరాన్ని కూడా టైటిలులో చేరిస్తే అనుకూలంగా ఉంటుంది . గమనించగలరు .
అ) ఒకే టైటిలు తో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు ఉండవచ్చును (మిస్సమ్మ , ఆరాధన ...)
ఆ) సినిమా టైటిలు కి వేరే రూపంలో ఇదివరకే వికీ పేజి(లు) ఉండవచ్చును (సాక్షి , సాలెపురుగు)
- mvs 09:14, 20 ఫిబ్రవరి 2008 (UTC)