చర్చ:త్రిత్వం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: త్రిత్వం టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: సీతామహలక్ష్మి
త్రిత్వం
[మార్చు]క్రైస్తవమతంలో త్త్త్వం అంటే దేవుడు మూడు రూపాల్లో వుండడం అనీ ఆ 3 రూపాలు ఒకటే అని చెప్పారు. హిందూమతంలో త్రిమూర్తులున్నారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త,శివుడు లయకారుడు.వారి వారి కర్మల తరువాత ముగ్గురూ ఒకరే అని చెప్పబడతారు.ఈ భావన క్రైస్తవ త్రిత్వ భావనకు దగ్గరగా లేదా? సీతామహలక్ష్మి (చర్చ) 09:02, 28 జూలై 2025 (UTC)