చర్చ:దసరా
Jump to navigation
Jump to search
ఫొటోలు సంపాదించండి[మార్చు]
"వివిధ ప్రదేశాలలో దసరా" భాగం చాలా విజ్ఞాన దాయకంగా ఉంది. అవకాశం లభించిన వారు ఒక్కొక్క చోటి సంప్రదాయానికి ఒక్కొక్క ఫొటో సంపాదించమని సభ్యులను కోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:52, 28 అక్టోబర్ 2008 (UTC)
- కాసుబాబుగారూ మీ సూచన బాగుంది.ఫోటోలు లభ్యమతే వ్యాసం మరింత శోభిస్తుంది సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నాను.--t.sujatha 16:57, 28 అక్టోబర్ 2008 (UTC)