చర్చ:దొండ కాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యక్తిగత అభిప్రాయం?[మార్చు]

వంటలు విభాగంలో "ఇది అంత రుచికరమైన కాయగూర కాకపోయినను" అన్నది తటస్తంగా లేదు. దాన్ని తొలగిచాలనుకుంటున్నాను. —వీవెన్ 06:00, 15 జూన్ 2007 (UTC)

అవును, ఆ వాక్యం తటస్తంగా లేదు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:26, 15 జూన్ 2007 (UTC)
వ్యాసంలో సరిచేసా. — వీవెన్ 11:00, 15 జూన్ 2007 (UTC)