చర్చ:ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు[మార్చు]

ఈ వ్యాసం పేరు ద్రవిడ మున్నేట్ర కళగం అని మార్చాలని ప్రతిపాదిస్తున్నాను, ఎందుకంటే Kazhagam అని ఆంగ్లంలో రాసిన తమిళ పదానికి అతి దగ్గర తెలుగు రూపం కళగం. నిజానికి తమిళంలో ల, ళ కి మధ్య మరో అక్షరం ఉంది, దాన్ని తెలుగు లిపిలో రాయలేము కాబట్టి zha=ళ అని వాడితే సరిపోతుంది. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి. రవిచంద్ర (చర్చ) 13:04, 24 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]