చర్చ:నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విలీనం[మార్చు]

ఈ వ్వాసం 2017 మార్చి 4న సృష్టించారు.అప్పటి నుండి మూలాలు లేవు.కేంద్రీయ డేటాకు లింకు మెర్జిచేయలేదు. ఆంగ్ల వ్యాసం పేజీని చూడగా, తెవికీలో వ్యాసం లేనట్లుగా చూపించింది. ఆంగ్ల వ్యాసం నుండి 2021 సెప్టెంబరు 24న నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు అనే శీర్షికగా నేను అనువదించి సృష్టించాను. అంతకు ముందు అక్షరభేదాలతో పరిశీలించననూ పేజీ ఉందని తెలియరాలేదు.పై వ్యాసం భారత స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో వ్యాసం చేర్చుటకు లింకు కలపబోగా ఈ పేజీ ఉన్నట్లు కనుగొనబడింది.కావున చదువరి గారిని రెండు వ్యాసాలు పరిశీలించి మీరు సముచితమని భావించిన పేజీలో రెండవదానిని విలీనం చేయవలసినదిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 09:09, 25 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Yes check.svg చేసాను చదువరి (చర్చరచనలు) 00:47, 28 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 03:13, 28 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]