Jump to content

చర్చ:నన్నపనేని వెంకన్న చౌదరి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: లింకులు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari


లింకులు

[మార్చు]

భాస్కరనాయుడు గారూ, కింది విషయాలను గమనించగలరు.

  1. చెరుకుపల్లి మండలం కావూరు గ్రామానికి ఇవ్వాల్సిన లింకును అయోమయ నివృత్తి పేజీకి ఇచ్చారు
  2. కొత్తూరు గ్రామానికి (బహుశా కొత్తూరు (రంగారెడ్డి జిల్లా ) అయి ఉండవచ్చు, పరిశీలించండి) ఇవ్వాల్సిన లింకును కూడా అయోమయ నివృత్తి పేజీకి ఇచ్చారు
  3. కావూరు గోళ్ళమూడిపాడు - ఈ రెంటికీ యాసం లోని పై పేరాల్ల్లో లింకులు ఈసరికే ఉన్నాయి. చిన్న వ్యాసం కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సిన పనిలేదు.

పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 10:59, 25 మే 2021 (UTC)ప్రత్యుత్తరం