చర్చ:నమాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నమాజ్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


{{ఈ వారం వ్యాసం పరిగణన}}

పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే

[మార్చు]

పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.--Nrahamthulla 03:59, 7 నవంబర్ 2009 (UTC)

ఖాళీ విభాగాలు

[మార్చు]

నమాజ్ లో ఆచరణీయాలు విభాగంలో ఖాళీ ఉప విభాగాలున్నాయి. వాటిని పూరించాలి. ఉన్న విభాగాల్లో కూడా సమాచారం తక్కువగా, ఉప విభాగాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఉపవిభగాలుగా కాకుండా జాబితాగా చెయ్యవచ్చేమో పరిశీలించాలి. ఆ తరువాత దీన్ని ఈవావ్యాగా పరిగణించవచ్చు. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 00:43, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పటికి మూడేళ్ళయినా ఈ వ్యాసం సంస్కరించబడలేదు. వికీకరణ లేదు. ఖాళీ విభాగాలు అలానే ఉన్నాయి. కొన్ని విభాగాలలో తక్కువ సమాచారం ఉంది. ఈ వ్యాసంలో "ఈ.వా.వ్యా" మూసను ప్రస్తుతం అచేతనం చేస్తున్నాను. విస్తరించిన తదుపరి మరలా మూసను చేర్చండి.➤ కె.వెంకటరమణచర్చ 10:24, 3 అక్టోబరు 2024 (UTC)[ప్రత్యుత్తరం]