చర్చ:నల్లబల్లె సాంబశివారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసం తెలుగు వికిపిడియా లో ఉండదగినదేనా? ఈయన పేరు ప్రముఖంగా నేను ఎక్కడా వినలేదు. రవిచంద్ర(చర్చ) 07:57, 4 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను వెతికితే ఇక్కడ ఆయన పేరు కనిపించింది. అదే వ్యక్తో, మరొకరో తెలియదు. రచయిత ఇంకా ఈ వ్యాసాన్ని విస్తరించే అవకాశం ఉంది. కనుక వేచి యుండండి. తరువాత పరిశీలించవచ్చు. రవీ! ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని నీ "వీక్షణ జాబితా"లో ఉంచవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:08, 4 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]