చర్చ:నాగండ్ల
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 2 నెలల క్రితం. రాసినది: Chaduvari
"నాగండ్ల గ్రామం అన్ని గ్రామాల్లో ఒకటి కాదు, ఇది విభిన్నమైనది , విలక్షణమైనది .
ఈ గ్రామ ప్రజలు హేతుబద్దంగా ఆలోచిస్తారు .
నాగండ్ల గ్రామానికి 40 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా పనిచేసిన రావిపూడి వేంకటాద్రి హేతువాది , మానవవాది. ఆయన ప్రభావం ఈ గ్రామం మీద వుంది.''"
ఈ వ్యాసంలో పై సమాచారాన్ని, దానికి ఇచ్చిన మూలాలనూ పరిశీలించాలి. వాడుకరి:Bhageeradha . G గారు చేసిన దిద్దుబాటును నేను వెనక్కి తిప్పగా, ఆయన దాన్ని మళ్ళీ రాసారు. అదే పైనున్న సమాచారం. ఆయన కొత్తవారు కావడం వలనా, పదేపదే తిరుగుసేతలు చెయ్యడం నాకు ఇష్టం లేకపోవడం వలనా నేను దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పలేదు. దానిపై ఆయన చర్చ పేజీలో మా ఇద్దరికీ చర్చ జరిగింది. ఈ సమాచారాన్ని పరిశీలించి తగు చర్య తీసుకోవాలని నిర్వాహకులను, ఇతర పెద్దలనూ కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 00:45, 17 నవంబరు 2025 (UTC)