చర్చ:నికెల్

వికీపీడియా నుండి
(చర్చ:నికెలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పేరు[మార్చు]

పాలగిరి గారికి, రసాయక శాస్త్రానికి చెందిన మూలకాల వ్యాసాలను విస్తరిస్తున్నందులకు ధన్యవాదాలు. ఆంధ్ర భారతి వెబ్ సైటు ప్రకారం మూడు నిఘంటువులలో Nickel కు తెలుగులో నికెలు; నికిలము అని తెలియజేసారు. తెలుగు అజంతా భాష కావున రెండింటిలో ఏ పేరుకైనా దారిమార్పు చేయండి.--Rajasekhar1961 (చర్చ) 05:37, 4 ఏప్రిల్ 2015 (UTC)

Rajasekhar1961గార్కి,వ్యాసాన్ని నికెలు కు తరలించాను.మీసలహాకు ధన్యవాదాలు.Palagiri (చర్చ) 07:35, 4 ఏప్రిల్ 2015 (UTC)