చర్చ:నూజివీడు సంస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


పేరులోని సంస్థానం గురించి[మార్చు]

సంస్థానం అన్న పదాలు ఈ జమీందారీలకు అనూచానంగా రావడం మనకందరకూ తెలిసిందే. ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణ, ఆంధ్ర దేశ సంస్థానములు సంగీత వాఙ్మయం వంటి పరిశోధనల పేర్లలోనూ వీటిని సంస్థానాలనే ప్రస్తావించారు. ఐతే టెక్నికల్ గా వీటివేటికీ సంస్థానం స్థాయి లేదు, జమీందారీలనే బ్రిటీష్ ప్రభుత్వ రికార్డుల వ్యవహారం. కేవలం బనానపల్లి సంస్థానానికి మాత్రమే సంస్థానం స్థాయివుండేది. ఈ నేపథ్యంలో పేర్లలోని సంస్థానం కొనసాగించేద్దామా? మార్చాల్సివుంటుందా? ఈ విషయంలో వ్యాసాన్ని ప్రారంభించి, అభివృద్ధి చేసిన రాజశేఖర్ గార్ని చర్చకు ఆహ్వానిస్తున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:16, 11 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]