చర్చ:పకోడీ
విషయాన్ని చేర్చుస్వరూపం
పకోడీ ను 2025 విస్తరణ ఎడిటథాన్-1 పోటీకి తాత్కాలికంగా స్వీకరించలేదు. కారణం: అనేక "మరియు"లతో భాష కృతకంగా ఉంది. శైలి సవరణలు చెయ్యాలి. ఉదా: శ్రీశ్రీ పద్యం, ఆ తరువాత రాసిన వాక్యం అసంగతం గానూ, ఈ వ్యాసకర్త చెబుతున్నట్లూ ఉంది. వికీవ్యాసంలో సమాచారం కనిప్[ఇంచాలి గానీ, వ్యాసకర్త అభిప్రాయాలు కనిపించకూడదు. కొన్ని చోట్ల మూలాలు కావాలి. ఉదా: "వీధి పక్కన పకోడీలు అమ్మేవారితో..". ఈ సవరణలు చేసి తిరిగి సమర్పించగలరు. పోటీ ముగిసే లోపు తగు మార్పుచేర్పులు చేసి మళ్ళీ సమర్పిస్తే, పోటీకి పరిశీలించే అవకాశం ఉంది. |
పకోడీ పేజీని గూగుల్ సహకారం/కంటెంట్ మెరుగుదల-ఎడిటథాన్-1 లో భాగంలో కొంతవరకు అభివృద్ధిచేయబడింది. దీన్ని ఇంకా అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
మూలాలు చేర్చాను. భాషను సరి దిద్దాను.
పకోడీ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. పకోడీ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.