చర్చ:పవన్ కళ్యాణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నకలుహక్కుల సమస్య[మార్చు]

ఈ వ్యాసంలో చిత్రాలు విభాగం http://www.etribes.com/sunillcp వెబ్‌సైట్ నుంచి మరియు బయోగ్రఫిని http://megapowerstar.com/MegaPowerStar/Powankalyan/18.html నుంచి అజ్ఞాత సభ్యుడు (ఐపి నెంబరు : 123.108.200.138) కాపి చేసినట్లు గమనించాను. ఇది కాపీ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి ఈ భాగాలను తొలిగించాలి. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:58, 18 మార్చి 2008 (UTC)

ఒక్క వారం ఆగండి. అనువాద సమయంలో వ్యాసాన్ని వారు మార్చవచ్చేమో? అలాగే ఫొటో గురించి ఏమైనా వివరణ ఇస్తారేమో. తరువాత తొలగించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:05, 18 మార్చి 2008 (UTC)

అనువాద సహాయం[మార్చు]

{{సహాయం కావాలి}} పుత్రుడి పేరు ప్రస్తావన లో వ్యాకరణం సరిగా లేదని నా అభిప్రాయం. అతని పేరుతో ఇన్స్పైర్ అయ్యి ఆ పేరు పెట్టుకున్నాడని చెప్పటం నా ఉద్దేశ్యం. దీనిని సరిగా అనువదించి పునర్లిఖించవలసినది గా మనవి. --2009-05-09T06:57:02‎ Veera.sj

కొంచెం మార్చాను. ఇప్పుడు సరయిన అర్ధం వస్తున్నదేమో చూడండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:46, 9 మే 2009 (UTC)

ప్రస్తుతానికి ఇలానే ఉంచుదాం. మార్పు అవసరం అనిపిస్తే నేను చేసి మీకు సమాచారం అందిస్తాను. Veera.sj 09:12, 10 మే 2009 (UTC)