Jump to content

చర్చ:పి. శ్రీదేవి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: పి. శ్రీదేవి బొమ్మ టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు సాహిత్యం ఈ వ్యాసం వికీప్రాజెక్టు సాహిత్యంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సాహిత్యానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


పి. శ్రీదేవి బొమ్మ

[మార్చు]

వారి పేజీలో పెట్టిన బొమ్మ శ్రీదేవిగారిది కాదు. అది నాయని కృష్ణకుమారిగారి బొమ్మ.

శ్రీదేవిగారి బొమ్మ నాదగ్గర ఉంది కానీ ఎక్కించడం ఎలాగో తెలీదు. కృష్ణకుమారిగారి బొమ్మ తొలగించడం కూడా నాకు తెలీదు. ఎవరైనా చేస్తానంటే శ్రీదేవిగారి బొమ్మ పంపగలను.

నిడదవోలు మాలతి మాలతి ని. 14:06, 17 సెప్టెంబరు 2025 (UTC)

మాలతి గారూ నమస్కారం, ఈ వ్యాసంలో శ్రీదేవి గారి బొమ్మగా నాయని కృష్ణకుమారిగారి బొమ్మను తెలుగువికీపీడియాలో ఎక్కించి వ్యాస పేజీలో అమర్చినందుకు ఆ పొరపాటు చేసినవారి తరుపున నిర్వాహకుడుగా నేను క్షమాపణలు చెపుతున్నాను. వ్యాసపేజీలో, వికీపీడియాలో ఆ బొమ్మను పూర్తిగా తొలగించాను.ధన్యవాదాలు --యర్రా రామారావు (చర్చ) 03:09, 25 సెప్టెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం
నమస్కారం రామారావుగారూ,
మీరు శ్రద్ద తీసుకుని ఆ బొమ్మ తొలగించినందుకు మనఃపూర్వకంగా ధన్యవాదములు. పొరపాట్లు జరుగుతాయి. అది నాకు పరిచితమే. ఇంతకాలం పట్టినందుకే నాకు విచారం. మీకృషి శ్లాఘనీయం.
- మాలతి మాలతి ని. 20:59, 25 సెప్టెంబరు 2025 (UTC)
తప్పును గుర్తించి ఆ చిత్రాన్ని తొలగించి, వ్యాస నాణ్యత పెంచేందుకు కృషిచేసిన శ్రీనివాస్, యర్రా రామారావు గార్లకు ధన్యవాదాలు. మాలతి గారు, మీ వద్ద ఉన్న శ్రీదేవి గారి చిత్రాన్ని చేర్చగలరు. లేదా దానిని పంపితే ఎవరైనా ఈ వ్యాసంలో చేర్చుతారు.➤ కె.వెంకటరమణచర్చ 16:10, 28 సెప్టెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం
మాలతిగారు మెయిల్ లో నాకు పంపారు. యర్రా రామారావు (చర్చ) 03:02, 29 సెప్టెంబరు 2025 (UTC)ప్రత్యుత్తరం