చర్చ:పీఎస్‌ఎల్‌వీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీఎస్‌ఎల్‌వీ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 02 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


అక్షరభేదాలుతో రెండు వ్యాసాలు[మార్చు]

కొద్దిపాటి అక్షరభేదాలుతో 2015లో సృష్టించిన మరొక వ్యాసం పిఎస్‌ఎల్‌వి ఉంది.ఈ రెండు ఒకే కోవకు చెందిన వ్యాసాలైతే, పరిపూర్ణవ్యాసంగా రూపుదిద్ధుకున్న వ్యాసం ఉంచి, రెండవది తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 03:52, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పిఎస్‌ఎల్‌వి వ్యాసం మరింత సమాచారంతో, మరింత సమగ్రంగా ఉంది. అంచేత దీన్ని ఆ వ్యాసంలో విలీనం చేసి దీన్ని దారిమార్పుగా చేసాను. __చదువరి (చర్చరచనలు) 05:29, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంటనే స్పందించి సత్వర చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 05:33, 25 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]