చర్చ:పురుషుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలో ఇవి అవసరమా

[మార్చు]
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

ఈ వ్యాసంలో ఈ దిగువ వివరించినవి ఉండవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను.

  • ఈ వ్యాసంలో నగ్న చిత్రం అవసరంలేదు. ఆ బొమ్మ పురుషుడు అని చెప్పటానికి నగ్నంగా ఉన్న బొమ్మను చూపటం అంతబాగాలేదనిపిస్తుంది.ఆ బొమ్మను తొలగించి దాని స్థానంలో సంప్రదాయమైన బొమ్మను పెట్టాలి.
  • ఈ వ్యాసంలో భాషా విశేషాలు గురించి వివరించాల్సిన అవసరం నాకంతగా అనిపించుటలేదు.

దీనిమీద స్పందించగలరు. యర్రా రామారావు (చర్చ) 16:45, 3 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండి మీరు అన్నట్లు నగ్నచిత్రం అవసరం లేదు. వేరే సాంప్రదాయమైన ఫోటో పెడితే బాగుంటుంది.Ch Maheswara Raju (చర్చ) 14:16, 26 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నగ్నచిత్రం తొలిగించి సంప్రదాయ ఫోటో పెట్టాను పరిశీలించగలరుCh Maheswara Raju (చర్చ)

చర్య తీసుకోవడం జరిగిపోయింది కాబట్టి చర్చను ముగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 06:18, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.