చర్చ:పుష్కరము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుష్కరము వ్యాసం బాగుంది. భారతదేశంలో జరిగే 12 నదుల పుష్కరాలపై కూడా వ్యాసాలు వ్రాస్తే ఇంకా బాగుంటుంది. నా వద్ద ఇటీవల జరిగిన తుంగభద్ర నది పుష్కరంకు సంబంధించిన సమాచారం మరియు బొమ్మలు ఉన్నాయి. మిగితా పుష్కరాలకు సంబంధించిన సమాచారం కూడా సభ్యులు సేకరిస్తే బాగుంటుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:07, 31 డిసెంబర్ 2008 (UTC)

  • మీ అభినందనలకు ధన్యవాదాలు చంద్ర కాంత్ రావు గారూ మీరుచెప్పినట్లు పన్నెండు నదుల పుస్కరాలగురించి వ్యాసాలు వ్రాస్తే బాగుంటుందిమీరు తుంగభద్రతో ప్రారంభించండి మిగిలినవి సమకూర్చుకుని వ్రాయవచ్చు.--t.sujatha 17:47, 31 డిసెంబర్ 2008 (UTC)


మరింత సమాచారం కోసం మా ఫేస్ బుక్ పేజీ www.facebook.com/Pushkaralu తెలుసుకొన గలరు.