చర్చ:పెమ్మసాని సామ్రాజ్యం

వికీపీడియా నుండి
(చర్చ:పెమ్మసాని నాయకులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వ్యాసముపై వ్యాఖ్యలకు స్వాగతము.Kumarrao 16:12, 9 మార్చి 2008 (UTC)

రాయలు[మార్చు]

ప్రౌఢ దేవరాయలు మరియు రెండవ దేవరాయలు ఇద్దరూ ఇకరేనా? వ్యాసంలో ఇచ్చిన సమయం రెండవ దేవరాయల పాలనాకాలానికి సరిపోతుంది --వైజాసత్య 07:46, 24 ఆగష్టు 2008 (UTC)

ఒకరే. రెండవ దేవరాయలని ప్రౌఢదేవరాయలనికూడ అంటారు.Kumarrao 04:15, 27 ఆగష్టు 2008 (UTC)