చర్చ:పైథాన్ (కంప్యూటర్ భాష)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇంగ్లీషులో పైథాన్ అంటే కొండచిలువ. రెండింటికి ఏమైన సంబంధం ఉన్నదా. తెలియజేయండి.Rajasekhar1961 14:22, 1 ఏప్రిల్ 2008 (UTC)

రెండింటికీ సంబంధం లేదండీ. ఇది ఒక కంప్యూటర్ భాష. మన వికీలో బాట్లను ఈ భాషనుపయోగించే రాస్తారు. అందుకని దీనికోసం ఒక వ్యాసం రాయడం సబబుగా నాకు తోచింది. రవిచంద్ర(చర్చ) 05:17, 2 ఏప్రిల్ 2008 (UTC)

పైథాన్ అనే పేజీకి ఇంగ్లీషులో దారిమార్పు పేజీ కొండచిలువ పాముకి ఇచ్చి, ఈ పేజీని పైథాన్ (కంప్యూటర్ భాష) క్రిందకి మారిస్తే బాగుంటుందేమో ఆలోచించండి.Rajasekhar1961 06:31, 2 ఏప్రిల్ 2008 (UTC)

అలాగే ఇద్దాం. రవిచంద్ర(చర్చ) 08:25, 2 ఏప్రిల్ 2008 (UTC)