చర్చ:పోలీస్ స్టోరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిత్ర అనువాదం[మార్చు]

వాడుకరి:Pranayraj1985 గారు.. ఈ చిత్రం కన్నడ అనువాద చిత్రం అనుకుంటా. పరిశీలించి సవరించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:33, 31 జనవరి 2019 (UTC)

ధన్యవాదాలు సుల్తాన్ ఖాదర్ గారు. ఇది కన్నడ అనువాద చిత్రమే. కన్నడ నుండి తెలుగు, తమిళంలోకి అనువాదం అయింది అని రాయబోయి తమిళ అనువాద చిత్రం అని రాసాను. వ్యాస పేజీలో సవరించాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 13:39, 31 జనవరి 2019 (UTC)