చర్చ:ప్రకాశం జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)వ్యాసం పేరు[మార్చు]

తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం ప్రకాశం అనే పదానికి వెలుగు, ప్రసిద్ధిచెందిన మొదలైన అర్ధాలున్నాయి. అలాగే ప్రకాశించు లేదా ప్రకాశనం అనగా వెలిగించడం, వెలిగింపజేయు అను అర్ధాలున్నాయి. ప్రకాశం పేజీలో వెలుగు మొదలైన విషయాల సమాచారం ఉంచి, ప్రకాశం జిల్లా సమాచారాన్ని వేరుచేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. ప్రకాశం జిల్లా వ్యాసాన్ని అభివృద్ధిచేసిన వారిని నొప్పించాలని నా ఉద్దేశం కాదు. కొంచెం ఆలొచించండి.Rajasekhar1961 04:32, 14 మార్చి 2009 (UTC)


మంచి సూచన. అలాగే వేరు చేయండి. ప్రకాశం (అయోమయ నివృత్తి) కూడా చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:56, 14 మార్చి 2009 (UTC)

లింకులు ఆర్కీవ్ తో తాజా[మార్చు]

లింకులు ఆర్కీవ్ తో తాజా చేశాను.--అర్జున (చర్చ) 11:08, 21 జూలై 2019 (UTC)