చర్చ:ప్రకృతి వైపరీత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం గతంలో ప్రతిపాదించబడింది. అయితే కింది కారణం వలన తాత్కాలికంగా ఈ వ్యాసాన్ని పరిగణించడం లేదు. తగు సవరణలు చేసిన తరువాత దీన్ని తిరిగి ప్రతిపాదించవచ్చు.
Wikipedia
Wikipedia
ప్రవేశిక సరిగా లేదు. కారణాలను, రకాలనూ మరింత సమగ్రంగా వివరించాల్సిన అవసరం ఉంది. లింకుల్లో సింహభాగం ఎన్వికీకి పోతున్నాయి; వాటిని తీసెయ్యాలి. దీన్ని మెరుగుపరచాక ఈవావ్యాగా పరిగణించవచ్చు.