చర్చ:ప్రోగ్రామింగు భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసము పేరులో అచ్చుతప్పు ఉన్నది. బాష తప్పు, భాష అన్నది ఒప్పు. వికటకవి 22:44, 25 సెప్టెంబర్ 2007 (UTC)

వ్యాసంలో ఉన్న "బాష"లను కూడా "భాష"లుగా మార్చాను, ఇంకేమయినా తప్పులుంటే సరిచేయగలరు. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:41, 26 సెప్టెంబర్ 2007 (UTC)