చర్చ:బత్తిని మొగిలయ్య గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంలో విపరీతమైన విశేషణాలు, అతిశయోక్తులు వాడారు. వీటిని తొలగించి వ్యాసాన్ని సంస్కరించాల్సి ఉంది. --రవిచంద్ర (చర్చ) 06:48, 11 మార్చి 2019 (UTC)

ఈ వ్యాసంలో ఒకచోట 'గౌడ్ సాబ్ కత్తి పట్టాడంటే తోప్ సింగ్ లందరు తోకముడవాలసిందే' అని ఉంది. బలిదానం అనే శీర్షికలో 'మెరుపు వేగంతో ఇంటి సూరు లోని తల్వార్ ను సర్రున గుంజి, మెరుపులా రజాకార్ల సమూహం మధ్య ప్రత్యక్ష మయ్యాడు' అని ఉంది, ఈ శీర్షికలోని పాఠ్యం సమాచారంలా కాకుండా, ఒక కథలాగా ఉంది. రవిచంద్ర గారు చెప్పినట్టుగా విశేషణాలు, అతిశయోక్తి పదాలు తొలగించి, వ్యాసాన్ని సవరించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:30, 6 జనవరి 2021 (UTC)