చర్చ:బాలిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాలిక యొక్క వయస్సు హద్దులు తప్పుగా ఉన్నవని తోచుచున్నది. [1]] ప్రకారం 18 సంవత్సరముల వరకు బాలిక అనవచ్చును. తర్వాత యువతి అనవచ్చునని నా సూచన. కౌమర దశ 13 నుండి వచ్చినంత మాత్రాన వారిని యువతి అని అనరాదు. రాజ్యాంగం ప్రకారం 6 నుండి 14 సం. వరకు ఉచితవిద్యను అందించాలని సూచిస్తుంది. పదవ తరగతి చదివే అమ్మాయికి 15 సం. ఉంటాయి. ఆమె యువతి అయిపోతుందా?(Somu.balla (చర్చ) 10:41, 26 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]