చర్చ:బాలెంత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రెండు నిఘంటువులలో పేరు బాలెంత అని వున్నది. అందుకు దారి మారుస్తున్నాను.Rajasekhar1961 06:24, 15 ఫిబ్రవరి 2012 (UTC)

తెవికీ లో విషయ సంగ్రహం గల రెండు వ్యాసాలు అవసరం లేదు. బాలెంత అనే వ్యాసం ఉంచి బాలెంత జ్వరం అనే వ్యాసం దీనిలో విలీనం చేయాలి. కె.వి.రమణ- చర్చ 13:04, 28 జనవరి 2013 (UTC)

ఈ వ్యాసాన్ని ఎటువంటి చర్చ జరపకుండా తొలగించినందున కొంత సమాచారం మిస్సయింది. YVSREDDY (చర్చ) 17:54, 4 ఫిబ్రవరి 2013 (UTC)

రెడ్డి గారు ఎవరికీ తెలియని ఒక విశేషమైన అంశాన్ని సూక్ష్మంగా సంక్షిప్తంగా చక్కగా వ్రాసినందుకు ధన్యవాదాలు. ఎక్కువ విషయం వ్రాస్తే పాఠకులు జ్ఞానవంతులైపోతారనే మీ ధృక్పధం విశేషమైనది.ఈ వ్యాసాన్ని మరో పది వ్యాసాలు గా విడకొడితే బాగుండునేమో ఆలోచించండి Somu.balla (చర్చ) 03:44, 8 ఫిబ్రవరి 2013 (UTC)