చర్చ:బోయ వారి గోత్రాలు

వికీపీడియా నుండి
(చర్చ:బోయర్ గోత్రములు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

బోయలు నిషాదులు కిరాతులు ఒకరే. శ్రీ కృష్ణదేవరాయలు బోయ తెగకు చెందినవాడని చెప్పుటలో ఆధారములు ఉన్నాయి1.letters to the editor (The Hindu)by SD.Thirumalrao.2.రాయలు బోయ వారే -గుంతలగారి శ్రీనివాసులు (ఆంధ్ర జ్యోతి )3.గుత్తి చంద్ర శేఖర్ రెడ్డి.4.ఆంధ్రుల చరిత్ర- BSL హనుమంతరావు.

యింటిపేర్లు పొందుపరచినందుకు ధన్యవాదాలు. కాని వంశాలను బట్టి గోత్రాలు, గోత్రాలు బట్టి యింటి పేర్లు ఉంటాయి. కనుక గోత్రాలను, యింటిపేర్లను - సూర్య, చంద్ర, నక్షత్ర వంశాల ప్రకారం విభజించవలెనని మనవి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 00:59, 26 జూన్ 2013 (UTC))[ప్రత్యుత్తరం]

వ్యాసపుటలో సంతకం[మార్చు]

రతన్ బాబుగారు, వ్యాసపుటలలో విషయాన్ని చేర్చువారి,దిద్దుబాట్లు చేయువారి సంతకంలేదా పేరును చేర్చడం తెవికీ విరుద్ధం.కావలస్సినచో చెప్పిన విషయాన్ని రూఢిపరిచే మూలాలు ఆయా స్టేట్ మెంట్ ల చివర జోడింఛండి.అందువలన వ్యాసపుటలోని మీ పేరును తొలగిస్తున్నాను.చర్చాపేజిలో సంతకం వుండవచ్చును.పాలగిరి (చర్చ) 01:10, 17 సెప్టెంబర్ 2013 (UTC)

గమనిక[మార్చు]

ఈ వ్యాసములో ఇవ్వబడిన సూర్య, చంద్ర, నక్షత్ర వంశాలు, గోత్రములు మరి ఏ రచయితా పేర్కొనలేదు. ముఖ్యంగా నక్షత్ర వంశము గురించి రతన్ బాబు గారు చెప్పిన రచయిత తప్ప మరి ఏ రచయితా పేర్కొనలేదు. పైగా ఇవి కిరాత, నిశాడ, వంటి ఉత్తర భారతీయ తెగల గోత్రములుగా తోచుచున్నవి. బోయలు దక్షిణ భారత దేశానికి చెందిన అటవీ తెగ. వారి గృహ నామాలను వంశాల బట్టి సరిగా వర్గీకరించగలిగితే బోయలకు సూర్య, చంద్ర, నక్షత్ర వంశాలున్నాయని నమ్మవచ్చు. మహాభారతంలోను, పురాణాల్లోను, మనుస్మృతిలోగను కిరాతులు ప్రస్తావించబడ్డారు గాని బోయల ప్రస్తావన లేదు. పైపెచ్చు ఈ వ్యాసం యొక్క పరిచయం చాలా సవరించవలసిన అవసరం ఉన్నది. వ్యాసమంతా ఏదో అభిప్రాయం ఆవేశంగా చెబుతున్నట్టు ఉన్నది. అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఇది బ్లాగ్ కాదు. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 15:26, 18 నవంబర్ 2013 (UTC))

బోయ అన్నది కులము కాదు.శ్రీ కంభంపాటి సత్యనారాయణగారి(ప్రముఖచరిత్రకారులు)పరిశోధనలలో -ఆటవిక మానవ కాలములో అత్యంత ధైర్యసాహాసములతో క్రూర జంతువులైన సింహము,పులి వంటి జీవుల కాలి గుర్తుల ఆధారముగా,ఒంటరిగా వాటి గుహాలలోనికి ప్రవేశించి,వాటితో పొరాడి,సంహరించి,వాటి తలను నరికి తెచ్చిన వీరుడికి "బోయ"అని బిరుదు ఇచ్చారు.వీరినే సంస్కృతములో "క్షత్రియులు"అన్నారు.మహాతలవరులు అని,తలవరులు అని వీరు ధైర్యవంతులు,మహావిజ్ఞానవంతులు అని ఆచార్య బిఎస్ఎల్ హనుమoతరావు గారు తన ఆంధ్రుల చరిత్రలో వివరించారు.ఈ విషయములను ప్రాచుర్యములోనికి తేవటానికే మా ప్రయత్నము.బ్రాహ్మణులు,వైశ్యులు,క్షత్రియులు మాత్రమే గోత్రములు కలిగి ఉండేవారు.క్షత్రియులకు మాత్రమే సూర్య,చంద్ర వంశములు ఉన్నాయి.వీరికి గురువులుగా వశిష్ట,అగస్త్య,భరద్వాజ,విశ్వామిత్ర,కాశ్యప,వ్యాస,వాల్మీకి తదితర మహా ఋషులు ఉండేవారు.వీరి వంశముల,గురువుల,గృహాదేవతల,పరిపాలించిన రాజ్యముల,దేశముల వివరములను శ్రీ ఆర్.బి.కిట్టుర గారు వాల్మీకి వంశజరలో విపులీకరించారు.బోయల పుట్టు పూర్వోత్తరాలు తెలియని వారు తెలుసు కోవటానికే ఈ వివరములు.సూర్య వంశములో 13,చంద్ర వంశములో 9,నక్షత్ర వంశములో 1 గోత్రము ఉన్నాయి.వీరి ఆవిర్భావము గురించి శ్రీమథ్భాగవతములో(వేదవ్యాస్ లిఖితము)వివరించ బడింది. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 09:32, 8 మే 2014 (UTC))[ప్రత్యుత్తరం]