చర్చ:భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి పేరు భారతదేశంలో ఎన్నికలు అని పెడితే సబబుగా వుంటుందా, సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపవలసినదిగా విన్నపము. అహ్మద్ నిసార్ 20:30, 8 ఏప్రిల్ 2009 (UTC)
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ సరిపోతుంది. "భారతదేశంలో ఎన్నికలు" వ్యాసం కొరకు ప్రత్యేకంగా వ్యాసం సృష్టించి ఇంతవరకు 1951 నుండి జరిగిన ఎన్నికల గురించి సంక్షిప్తంగా వివరిస్తూ విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. నాకు ఈ ఆలోచన మరియు తగిన సమాచారం సిద్ధంగా ఉన్ననూ సమయాభావం వల్ల చేయలేకపోతున్నాను. -- C.Chandra Kanth Rao-చర్చ 19:52, 11 ఏప్రిల్ 2009 (UTC)