Jump to content

చర్చ:భారతదేశంలో రైల్వే ప్రమాదాలు, సంఘటనల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Talapagala VB Raju

నేను పత్రికలనుంచి సేకరించిన రైలు ప్రమాదాల వివరాలు తేదీల వారీగా సేకరించాను. అవి ఇక్కడ రాసాను 2000 నుంచి 2010 వరకూ జరిగిన పెద్ద ప్రమాదాలను, రాసాను. వీలుని బట్టి, మిగతా సంవత్సరాలను కూడా సేకరించి, అవి పొందుపరుస్తాను. ఈ వివరాలు ఎవరి దగ్గర ఉన్నా అవికూడా ఈ వ్యాసంలో చేర్చండి. Talapagala VB Raju 13:57, 20 జూలై 2010 (UTC)ప్రత్యుత్తరం