చర్చ:భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసంలోని మూస అనువాదం[మార్చు]

వెంకటరమణ గారూ, ఈ వ్యాసంలోని మూసలో కుడి వైపు ఆంగ్ల పదాలు ఉన్నవి.అవి తెలుగులో ఉండేవిధంగా మార్చగలరా?అలాగే పటంలో లక్షద్వీప్ కు లింకు ఇవ్వగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:18, 13 ఫిబ్రవరి 2021 (UTC)

మీరు తెలియజేసిన అంశములు సరిచేసితిని.-- K.Venkataramana -- 14:59, 13 ఫిబ్రవరి 2021 (UTC)
ధన్యవాదాలు వెంకటరమణ గారూ యర్రా రామారావు (చర్చ) 06:51, 15 ఫిబ్రవరి 2021 (UTC)
వెంకటరమణ గారూ క్షమించాలి. జమ్మూ కాశ్మీరు నుండి లడఖ్ ను వేరు చేసారు.దానిని గుర్తించాలి.మొత్తం (28+8)=36. యర్రా రామారావు (చర్చ) 07:35, 15 ఫిబ్రవరి 2021 (UTC)
లడఖ్ ప్రాంతాన్ని చేర్చడంజరిగినది.-- K.Venkataramana -- 15:48, 15 ఫిబ్రవరి 2021 (UTC)