Jump to content

చర్చ:భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

జాబితా తాజా

[మార్చు]

దాద్రానగర్ హవేలి, డయ్యూ, డామన్ విలీనమైనతరువాత గణాంకాలు తాజా చేయ్యాలి. ఆంగ్ల వికీ వ్యాసంలో మెరుగు పరచిన పట్టికను అనువదించితే మేలు. --అర్జున (చర్చ) 04:53, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పూర్తయింది. వాడుకరి:Arjunaraoc/భారతదేశ రాష్ట్రాల విస్తీర్ణం లో అనువాదం చేసి మార్చాను. --అర్జున (చర్చ) 10:31, 4 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పట్టిక అనువాదం, అనువాదం ఉపకరణం సరిగా చేయలేకపోయింది. తెలుగు లింకులు మార్చినా కనబడేవి ఆంగ్లంలో వుంచుతున్నది. ఆంగ్లవికీనుండి అంతర్గత వికీలింకులను, సంబంధిత తెలుగు వికీలింకులను పొంద వికీడేటా+మీడియావికీ ఏపిఐ క్వెరీలో పొంద, పైథాన్ ప్రోగ్రామ్ తో మార్చి అనువాదంలో చేర్చాను. ఛత్తీస్గడ్ లో వున్న ‌ ఇలా మార్చినపుడు నిలవటంలేదు, కావున శీర్షికలకు ‌ వాడకుండటమే మేలు. --అర్జున (చర్చ) 10:35, 4 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]