చర్చ:భారతీయ ఉజ్వల వైజ్ఞానిక పరంపర
స్వరూపం
ఇదొక పుస్తకం గురించిన పేజీ. కానీ పుస్తకం "గురించి" పెద్దగా ఏమీ లేదు. ప్రవేశికలో, రచయితలెవరు అనేది తప్పించి పెద్దగా లేదు. పుస్తకంలో రచయిత రాసుకున్న మనసులో మాటను మాత్రం ఉన్నదున్నట్టు తెచ్చి ఇక్కడ పెట్టేసారు. సారాంశం అనే విభాగంలో రాసిన పాఠ్యం ఆ పుస్తకంలో ముందుమాటలో రాసుకోడానికి పనికొస్తుంది గానీ, ఈ వ్యాసంలో ఈ రూపంలో అది అసంగతం, తీసెయ్యాలి. "రచయిత మనోగతం" మొత్తం తీసేసి, ఉన్నదున్నట్టుగా కాక, సంక్షిప్తంగా రాయాలి. పోతే పుస్తకం గురించి కొంతైనా రాయాలి. వాడుకరి:RAMA KRISHNA KETHA గారూ పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 04:46, 5 సెప్టెంబరు 2020 (UTC)