చర్చ:భారత జాతీయపతాకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg భారత జాతీయపతాకం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 33 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

ఈ వ్యాసం మరీ పెద్దదిగా ఉంది. అనవసరమైన వివరాలు వదిలేసి సంక్షిప్తంగా అనువదిద్దామనుకుంటాను. ఏమంటారు?

-త్రివిక్రమ్ 09:25, 6 సెప్టెంబర్ 2006 (UTC)

అలాగే చేయండి --వైఙాసత్య 16:32, 7 సెప్టెంబర్ 2006 (UTC)

జండా vs. పతాకం[మార్చు]

ఈ వ్యాసానికి "భారతదేశపు జాతీయపతాకం", "భారతదేశపు జండా" లేదా "భారతదేశపు జాతీయజండా" ఈ మూడింటిలో ఏది సరయిన పేరు. ఇప్పుడే ఇవికూడా చూడండి అనే విభాగంలో "జాతీయ పతాకాలు" అని గమనించాను. "జాతీయ పతాకాలు"లకు "జాతీయ చిహ్నాలు"కు తేడా ఏమయినా ఉందా? __మాకినేని ప్రదీపు (+/-మా) 05:41, 6 ఆగష్టు 2007 (UTC)

పై మూడింటిలో అన్నీ సరైనవే. భారతదేశపు జండా అంటే ఏ జండా అని కాస్త సమాచారం లోపించింది కానీ 1,3 తరచుగా ఉపయోగిస్తారు. జాతీయ చిహ్నాలంటే జాతీయ పతాకంతో పాటు జాతీయ జంతువు, జాతీయ పక్షి వగైరాలన్నీ వస్తాయనుకుంటా (అంత స్పష్టంగా తెలియదు నాకు)--వైజాసత్య 05:51, 6 ఆగష్టు 2007 (UTC)

ఈ వారం వ్యాసం[మార్చు]

ఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని, ఈ-మెయిలుగా పంపుతున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:04, 12 ఆగష్టు 2007 (UTC)

Indian flag వ్యాసం విలీనం[మార్చు]

Indian flag వ్యాసంలోని అంశమంతా ఈ వ్యాసంలో ఉన్నది. కనుక ఇందులో విలీనం చేసితిని.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 10:56, 2 ఏప్రిల్ 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వ్యాస చరిత్ర[మార్చు]


  • (ప్రస్తు • గత) 10:54, 2 ఏప్రిల్ 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (206 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 10:53, 2 ఏప్రిల్ 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (78 బైట్లు) (-5,424)‎ . . (భారత జాతీయపతాకంకు దారిమళ్ళించారు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 09:19, 12 ఫిబ్రవరి 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (5,502 బైట్లు) (+17)‎ . . (భారత జాతీయపతాకం లో విలీన ప్రతిపాదన.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 06:39, 12 ఫిబ్రవరి 2014‎ Ancharamcharan (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (5,485 బైట్లు) (+4,447)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 05:32, 12 ఫిబ్రవరి 2014‎ Ancharamcharan (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,038 బైట్లు) (+57)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 05:13, 12 ఫిబ్రవరి 2014‎ Ancharamcharan (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (981 బైట్లు) (+551)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 05:02, 12 ఫిబ్రవరి 2014‎ Ancharamcharan (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (430 బైట్లు) (+221)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 04:49, 12 ఫిబ్రవరి 2014‎ Ancharamcharan (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (209 బైట్లు) (+124)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 04:42, 12 ఫిబ్రవరి 2014‎ Ancharamcharan (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (85 బైట్లు) (+85)‎ . . (కొత్త పేజీ: నా center) (కృతజ్ఞత తెలుపు)