చర్చ:మద్రాస్ టు హైదరాబాద్
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: డబ్బింగ్ సినిమా టాపిక్‌లో 7 నెలల క్రితం. రాసినది: K.Venkataramana
డబ్బింగ్ సినిమా
[మార్చు]ఇది 1966లో విడుదలైన "మద్రాసు టు పాండిచ్ఛేరి" కి డబ్బింగ్ సినిమా. ఈ చిత్రం యూట్యూబ్ లో ఉంది. ఈ తమిళ సినిమా లోని పాత్రలు, సన్నివేశాలు ఈ చిత్రం పోస్టరుకు సరిపోలాయి. ఈ సినిమా పోస్టరులోని కథానాయకి చిత్రం యూట్యూబ్ లింకు లోని 32:23 సమయంలో పాటలోని సన్నివేశానికి సరిపోలినందున ఈ సినిమా మద్రాసు టు పాడిచ్చేరికి డబ్బింగ్ సినిమా అని నిర్థారించవచ్చు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:58, 28 అక్టోబరు 2025 (UTC)
వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు
