చర్చ:మనకొసం తెలుగుదేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసం లో "మనకొసం తెలుగుదేశం ఇది ఒక రాజకీయపరమైన గుంపు , ఇది తెలుగుదేశం పార్టీ చేసిన అబివ్రుద్ది కార్యక్రమాలగురించి ప్రచారమ్ చేస్తుంది" అని వ్రాసారు. మరియు ఇది తెలుగు దేశం పార్టీకి సంబంధం లేనిదని తెలియజేశారు. ఇది అయోమయంగా ఉన్నది. దీనిని విలీనం చేయవచ్చునేమో పరిశీలించండి.-- కె.వెంకటరమణ చర్చ 15:25, 27 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]