చర్చ:మన్నం మాలకొండయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

@ D.V.A.CHOWDARY గారూ ఈ వ్యాసం బాగుంది. కానీ వ్యాసంలో మీరు చేర్చిన అంశాలకు సరైన మూలాలను చేర్చగలరు. అవి వివిధ వెబ్‌సైట్ల నుండి కానీ, పుస్తకాలనుండిగానీ, వార్తాపత్రికలనుండి గానీ ఉండాలి. ఏవైనా సందేహాలుంటే చర్చించండి.➠ కె.వెంకటరమణచర్చ 15:46, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]