చర్చ:మహా విస్ఫోటం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg మహా విస్ఫోటం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం 1 వారంలో ప్రదర్శించారు


పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ .

Wikipedia



విస్ఫోటం అన్న పదం లేదని నా అనుమానం ఇది విస్ఫోటనం అయ్యుండచ్చు. నాకూ ఖచ్చితంగా తెలియదు. నిర్ధారించుకొని సరిచేయగలరు --వైజాసత్య 04:23, 15 జూలై 2008 (UTC)

అవును అది మహా విస్పోటనం అవుతుంది. విస్పోటం అనెది పొరపాటుగా రాసి ఉండవచ్చు--విశ్వనాధ్. 08:55, 15 జూలై 2008 (UTC)

కాసుబాబుగారూ, ఈ వ్యాసాన్ని, ఈవారం వ్యాసం పరిగణలోకి తీసుకున్నందుకు, ధన్యవాదాలు నిసార్ అహ్మద్ 20:36, 26 నవంబర్ 2008 (UTC)

    • తెలుగు అకాడమీ మరియు శంకర నారాయణ నిఘంటువు లలో విస్ఫోటం, విస్ఫోటము అనే ఉన్నది. దీనికి అర్ధం పేలడం, పొక్కు, బొబ్బ అని తెలియజేసారు. విస్ఫోటనం అనేది లేదు. తప్పు సవరించండి.Rajasekhar1961 04:42, 4 మార్చి 2009 (UTC)
అవునండి, సరైన పదము "విస్ఫోటం", మేము చదువుకునే రోజుల్లో ఇలాగే చదివాము, బోధించే సమయంలోనూ ఇలాగే బోధించాము. ప్రభుత్వ అచ్చుపుస్తకాలలోనూ "విస్ఫోటం" అనే వున్నది. దాని ఆధారంగానే నేను ఈ వ్యాసానికి "మహా విస్ఫోటం" అనే పేరుతో మొదలెట్టాను. సభ్యులు సందేహాలు వెలుబుచ్చితే, నేనూ సందిగ్ధంలోపడి మిన్నకుండిపోయాను. రాజశేఖర్ గారు, నిఘంటువుల రెఫరెన్స్ ఇస్తున్నారు గాబట్టి, ఈ వ్యాసంపేరు "మహా విస్ఫోటం" అని మార్చవచ్చునని నా అభిప్రాయం. అహ్మద్ నిసార్ 05:36, 4 మార్చి 2009 (UTC)