చర్చ:మాదిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

ఈ వ్యాసం తుడిచి వేయాలన్న ప్రతిపాదన ఉంది. (చూపిన కారణం:క్రొత్త సభ్యుని ప్రయోగం).

కాని ఇందులో విషయం వర్గం:ఇంటిపేర్లు లోని ఇతర వ్యాసాలలాగానే ఉంది . వాటితో పోలిస్తే ఇది తుడిచివేయడానికి కారణం కనిపించడం లేదు. ఇంటి పేర్ల మీద ఇప్పటికి ఒక విధానం లేదు గనుక తుడుచివేయడానికి తగిన కారణం లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:38, 16 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాలు చూపించాలి. ఇంటిపేర్లకు మూలాలు ఎక్కడినుంచి వస్తాయనుకోవద్దు. తెలుగు ఇంటిపేర్లపై చాలామంది అనేక గ్రంథాలు రచించారు. --వైజాసత్య 01:12, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]