చర్చ:మిడ్ పెన్నా రిజర్వాయరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రసాద్ గారూ, వ్యాసం పేరును మిడ్ పెన్నా రిజర్వాయరు గా మారిస్తే బాగుంటుందేమో ...--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 16:28, 1 నవంబర్ 2014 (UTC)

ఈ వ్యాస శీర్షికను "మిడ్ పెన్నా రిజర్వాయరు" గా మారిస్తే బాగుంటుంది.-- కె.వెంకటరమణ 16:38, 1 నవంబర్ 2014 (UTC)
సుల్తాన్ ఖాదర్, కె.వెంకటరమణ గార్లకు, నేను కూడా ముందు మీరు సూచించిన పేరు అనుకున్నాను. పేరు పెద్దది అవుతుందేమోనని అలా మొదలు పెట్టాను. తప్పకుండా ఇప్పుడే మార్పు చేస్తాను. "మీ సూచనకు" మీకు ధన్యవాదములు. మీ .... JVRKPRASAD (చర్చ) 00:07, 2 నవంబర్ 2014 (UTC)