చర్చ:మిస్సమ్మ (1955 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్సమ్మ (1955 సినిమా) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 1 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


చాలా మంచి ప్రయత్నం

కానీ దీనిని పాత అని పిలవడం మమ్మల్ని బాధిస్తుంది!!!!

ఒరిగినల్ అనో అసలు అనో

లేక కేవలం మిస్సమ్మ అనో పిలిచి ఉండవలసినది :) Chavakiran 09:24, 28 డిసెంబర్ 2005 (UTC)

మిస్సమ్మ అనగానే 1955 సినిమానే గుర్తుకువస్తుంది. కొత్త చిత్రముకంటే ఇదే చాలా ప్రసిద్ధిచెందినది కనుక మిస్సమ్మ అనే పేరుకు తరలిస్తున్నాను --వైఙాసత్య 17:06, 28 డిసెంబర్ 2005 (UTC)

పేరుకు సంబందించిన సందిగ్ధత[మార్చు]

LV Prasadగారిని ఎల్ వీ ప్రసాదు అని రాయటం కంటే ఎల్వీ ప్రసాదు అని రాస్తే బాగుంటుందేమో. నేను చాలా చోట్ల రెండోరకం స్పెల్లింగు చూసాను. వ్యాసంలో కూడా ఆ విధంగా మార్చాను. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 07:40, 30 డిసెంబర్ 2005 (UTC)

మాటల రచయిత[మార్చు]

ఈ సినిమాకు పింగళి కేవలం పాటలు మాత్రమే వ్రాశాడని టైటిల్స్ ని బట్టి తెలుస్తోంది (టైటిల్స్ అన్ని వేళలా నమ్మదగ్గవి కాకపోయినా ). స్క్రిప్టు, స్క్రీన్ ప్లే రచయితగా చక్రపాణి పేరే ఉంది. ఆ మేరకు వ్యాసంలో మార్పులు అవసరమనుకుంటున్నాను.