చర్చ:మీనాక్షి ఆలయం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: మధుర మీనాక్షి దేవాలయం విలీనం టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
మీనాక్షి ఆలయం ప్రస్తుతం other రంగంలో మంచి వ్యాసం ప్రతిపాదనలో ఉంది. దీన్ని K.Venkataramana (చర్చ), 29 ఆగస్టు 2026 (UTC) కు ప్రతిపాదించారు. ఈ వ్యాసాన్ని మంచి వ్యాసం ప్రమాణాలు అందుకునేలా మెరుగుపరచేందుకు గాను, సమీక్షకులు ఈ వ్యాసాన్ని నిలిపి ఉంచారు. సమీక్షా పేజీలో సూచనలను ఉంచారు. ఈ సూచనలను అమలు చేసేందుకు ఎడిటర్లకు ఏడు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో వ్యాసంలో చేసే మార్పుచేర్పులు దాన్ని మంచి వ్యాసంగా పరిగణించాలా లేదా అనే సమీక్షకుడి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. సమీక్ష చూసేందుకు, అక్కడ వ్యాఖ్య రాసేందుకూ సమీక్షపై చర్చ నొక్కండి. |
మధుర మీనాక్షి దేవాలయం విలీనం
[మార్చు]మధుర మీనాక్షి దేవాలయం ను ఈ వ్యాసంలో విలీనం చేసితిని.----
కె.వెంకటరమణ చర్చ 17:25, 7 ఏప్రిల్ 2014 (UTC)
- (ప్రస్తు • గత) 17:22, 7 ఏప్రిల్ 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (225 బైట్లు) (+128) . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 17:22, 7 ఏప్రిల్ 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (97 బైట్లు) (-8,979) . . (మీనాక్షి అమ్మవారి ఆలయం లో విలీనం చేసితిని) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 11:13, 23 ఫిబ్రవరి 2014 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) . . (9,076 బైట్లు) (+88) . . ({{విలీనం|మీనాక్షి అమ్మవారి ఆలయం}}) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 17:11, 18 ఫిబ్రవరి 2014 C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు) . . (8,988 బైట్లు) (-12) . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
- (ప్రస్తు • గత) 17:10, 18 ఫిబ్రవరి 2014 C.Chandra Kanth Rao (చర్చ • రచనలు • నిరోధించు) . . (9,000 బైట్లు) (+9,000) . . (హిందూదేవాలయాలు వ్యాసం నుంచి కాపి) (కృతజ్ఞత తెలుపు)
ఈ వారంవ్యాసం పరిగణన
[మార్చు]మీనాక్షి ఆలయం పేజీని వికీపీడియా:వికీప్రాజెక్టు/యూజర్‌గ్రూపు-గూగుల్ ఎడిటథాన్-5 ప్రాజెక్టులో భాగంగా మెరుగుపరచి మంచి వ్యాసంగా ప్రతిపాదించారు. ఈ వ్యాసాన్ని సమీక్షించి, ఇందులోని నాణ్యత సంతృప్తికరంగా ఉంటే దీనికి మంచి వ్యాసం హోదా ఇవ్వవలసినది. ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఉంటే, అవసరమైన సూచనలను ఈ చర్చ పేజీలోనే ఇవ్వవలసినది. ఆ సూచనల మేరకు వ్యాసాన్ని మెరుగుపరుస్తారు. |
