చర్చ:ముచ్చిమిల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముచ్చిమిల్లి కి సంబందించిన పై వాక్యాన్ని మాత్రమే విలీనం చేసి, దేవాలయ సమాచారాన్ని మాత్రం ప్రత్యేక పేజీగా ఉంచటం లో నాకు అభ్యం తరం లేదు. సదరు వ్యాసాన్నిదేవాలయాలు, వర్గానికి లంకె వేసాను. ఈ పేజి లో మరింత సమాచారాన్ని చేర్చే ప్రయత్నం లో ఉన్నాను. కూచిమంచిప్రసాద్ (చర్చ) 16:44, 30 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ముచ్చిమిల్లి గూర్చి కూచిమంచిప్రసాద్ గారి సూచన సరియైనదిSomu.balla (చర్చ) 01:29, 31 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఆరు నెలలకు పైబడినా ఈ వ్యాసం విస్తరింపబడలేదు కనుక దీనిని రామచంద్రపురం లో విభాగంగా చేర్చి దారిమార్పు యిస్తే బాగుంటుంది.--Plume pen w.gif-- కె.వెంకటరమణ చర్చ 07:49, 20 సెప్టెంబర్ 2013 (UTC)