చర్చ:మురళీమోహన్ (నటుడు)

వికీపీడియా నుండి
(చర్చ:మురళీమోహన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)Untitled[మార్చు]

మురళీమోహన్ కృష్ణా జిల్లా అనుకొన్నాను. ఏవరైన సరిచూసి వ్యాసాన్ని సరిచేయండి.--S172142230149 18:11, 30 మే 2007 (UTC)

మీరు అనుకొన్నంత మాత్రాన సరిపోదు. కృష్ణా జిల్లా మీకు సరైనదనిపిస్తే..దానికి తగిన రెఫరెన్సులు ఇవ్వండి. మురళీమొహన్ పుట్టింది చాటపర్రులో అని చెప్పడానికి నా వద్ద తగిన ఆధారాలున్నాయి. వాటిని త్వరలో వ్యాసానికి కలుపుతాను --నవీన్ 05:39, 31 మే 2007 (UTC)

సమాధానం[మార్చు]

ఏమిరా నన్ను ఎవరు పట్టించు కోవడం లేదు.. నేను ఎదో రాస్తున్నాను కదా దానికి సమాధానం చెప్పరే!!!--S172142230149 19:10, 30 మే 2007 (UTC)

అందరూ పనుల్లో బిజీ ఉన్నటున్నార్రా --వైఙాసత్య 19:53, 30 మే 2007 (UTC)
తెవికీ ఆట గా మెదలై ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.--మాటలబాబు 14:58, 21 జూన్ 2007 (UTC)