చర్చ:మెల్‌బోర్న్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాతావరణం విభాగంలో కొన్ని మూసలు తెవికీ మూసలకు సరిపోనందున వ్యాసం కనిపించలేదు. ఆ విభాగంలో మూసలు తొలిగించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 06:34, 7 జూలై 2013 (UTC)

ఇలా కొన్ని వ్యాసాలలో మరియు వర్గాలలో ఇంతకు పూర్వం కూడా జరిగింది. మూసల వైరుధ్యం కొరకు మూసలను మార్పు చేయవలసి ఉంటుంది. లేదా వ్యాసంలో మూసలు తొలిగించవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 06:37, 7 జూలై 2013 (UTC)
ఆ మూస ఉండే అన్ని వ్యాసాలలో కూడా వ్యాస సమాచారం కనిపించడం లేదు. ఉదాహరణకు చూడండి కెనడా. దీనికి పరిష్కారం మూసను సరిచేయడమే లేనిచో వ్యాసాలలో ఆ మూసను తొలిగించవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 06:44, 7 జూలై 2013 (UTC)
వెంటనే సమస్యను కనిపెట్టి సరిచేసినందుకు చంద్రకాంతరావు గారికి ధన్యవాదాలు. నేను వాతావరణం మూసలోని సమస్యలను సరిదిద్దాను. ఇప్పుడు అన్ని వ్యాసాల్లో వాతావరణ పెట్టెలు బాగానే పనిచేస్తున్నాయి. కానీ మరేదో మూసలో కూడా సమస్యలున్నట్టున్నాయి. అందుకే మిల్వాకీ, విస్కాన్సిన్, కాల్గరీ పేజీలు ఇంకా కనిపించడం లేదు. --వైజాసత్య (చర్చ) 08:34, 7 జూలై 2013 (UTC)
తప్పును సరిచేసిన చంద్రకాంతరావు గారికి ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:08, 7 జూలై 2013 (UTC)