చర్చ:మైదుకూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

యాకర్లపాలెం గ్రామం ప్రస్తుతం లెదు. ఈ గ్రామము తెలుగు గంగ ప్రాజెక్టులో ముంపుకు గురైంది. అందువల్ల దీనిని గ్రామాల చిట్టా నుండి తీసివేయడం జరిగింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెల్పవచ్చు.

అలా తీసివెయ్యవలసిన అవసరం లేదు, గ్రామం పేజీలో అదే విషయం వ్రాయవచ్చు. Chavakiran 16:47, 7 ఫిబ్రవరి 2008 (UTC)

కాపీ[మార్చు]

www.kadapa.info నుండి ఈ వ్యాసమును తీసుకున్నరు. ఇందుకు తగిన అనుమతి ఉన్న్దదా? ఒక సారి సరిచూడండి.

బాగా గుర్తించారు. అటువంటి సమాచారాన్ని వేరే వెబ్సైటు వారు ఎన్నో శ్రమలకోర్చి సేకరించి ఉంటారు. బహుశా వారు ఉచితంగా వాడుకునే హక్కుని ఇవ్వకపోవచ్చు. అందుకని దానిని వ్యాసం నుండి తీసేసాను. ఇలాంటివి ఇకముందు ఎక్కడయినా గుర్తిస్తే అలాంటి వ్యాస భాగాలను ఆ వ్యాసం నుండి నిస్సంకోచంగా తీసేసేయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:12, 29 జనవరి 2008 (UTC)

పేర్లు[మార్చు]

నిర్వాహకులెవరైనా చెప్పండి. ఈ పేజీకి ఇన్ని దారి మార్పు పేజీలు అవసరం లేదనుకుంటాను —రవిచంద్ర 13:26, 22 ఫిబ్రవరి 2008 (UTC)

ఆవునూ ఒకే వ్యాసానికి అన్ని దారిమార్పు పేజీలు అవసరం లేదు. అనవసరపు దారిమార్పు పేజీలను తొలిగించాల్సిందే.C.Chandra Kanth Rao 13:35, 22 ఫిబ్రవరి 2008 (UTC)

మండల చరిత్ర అభివృద్ధి చేసేందుకు ఆకరాలు[మార్చు]

ఈ మండలం చరిత్ర, మండలంలోని పలు గ్రామాల చరిత్ర అభివృద్ధి చేసేందుకు పుస్తకం ఒకటి దొరికింది, దీనిని మూలంగా వాడి అభివృద్ధి చేయవచ్చేమో పరిశీలించగలరు:

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 05:10, 1 ఆగస్టు 2018 (UTC)