చర్చ:యువ (పత్రిక)
Jump to navigation
Jump to search
తెనాలి నుండి ప్రచురించబడిన యువ మాస పత్రిక, మరియు ఆ తరువాత 1960ల నుండి దాదాపు 1990ల వరకు నడచిన యువ మాసపత్రికలు ఒకటి కాదు. 1960ల నుండి 19990లవరకు వచ్చిన యువ చక్రపాణిగారి ఆధ్వర్యంలో వెలువడేది.ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలిసిన సభ్యులు ఈ సంశయ నివారణ చెయ్యగలరు.--SIVA 18:34, 17 నవంబర్ 2008 (UTC)