చర్చ:రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిశోధన మరియు అన్వేషణ సంష్థ కదా ఇది . వెబ్ సైటూ గురించి తెగ వెతికాను దొరకలేదు.--మాటలబాబు 09:45, 26 ఆగష్టు 2007 (UTC)

రా చేసే పనులేంటనే విషయమై ప్రభుత్వమే ఏమీ చెప్పదు. అసలు దాని ఉనికే గోప్యం. దానికో వెబ్ సైటు ఉంటుందంటారా!? __చదువరి (చర్చరచనలు) 10:04, 26 ఆగష్టు 2007 (UTC)
కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.

వ్యాసం తరలింపు[మార్చు]

వ్యాసం శీర్షిక ఒక అక్షరాన్ని తలపిస్తుంది.దీనిని భారతదేశ పరిశోధన, విశ్లేషణ విభాగం (ఆర్ఎడబ్యూ) అని తరలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 19:04, 11 ఆగస్టు 2021 (UTC)[]

దాన్ని సాధారణంగా రా అనే అంటారు. ఆ పేరుతో ఉండనిచ్చేస్తేనే మంచిది. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ అనే పెరుతో దారి మార్పు పేజీని సృష్టించవచ్చు. భారతదేశ పరిశోధన, విశ్లేషణ విభాగం అనేది అసలు వాడుకలో ఉందా అనేది పరిశిలించాలి.__ చదువరి (చర్చరచనలు) 00:32, 12 ఆగస్టు 2021 (UTC)[]
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:రా&oldid=3311464" నుండి వెలికితీశారు