చర్చ:రాజపుత్రులు
Jump to navigation
Jump to search
రాజ్పుట్స్ అనునది తెలుగు పదము కాదు. ఆంగ్ల పదము Rajputs కి తెలుగు సంబోధనము. ఈ వ్యాస శీర్షికను రాజపుత్రులు గా మరిస్తే బాగుంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:38, 20 ఫిబ్రవరి 2013 (UTC)
- అవును --వైజాసత్య (చర్చ) 09:06, 21 ఫిబ్రవరి 2013 (UTC)